VIDEO: ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్

VIDEO: ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్

ELR: జంగారెడ్డిగూడెం పామ్ ఆయిల్ కర్మాగారంలో పోలీసులు మంగళవారం కర్మాగార సిబ్బందికి ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేదానిని వివరించారు. కర్మాగారంలో బాయిలర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని, ఏ సైరన్ మోగితే ఎలా స్పందించాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, ఎస్సై ప్రసాదు, కర్మాగారా సిబ్బంది పాల్గొన్నారు.