VIDEO: 'మురుగునీటి సమస్యను పరిష్కరించండి'

VIDEO: 'మురుగునీటి సమస్యను పరిష్కరించండి'

ELR: నూజివీడు పట్టణ పరిధిలోని అన్నవరం రోడ్డులో గల స్టేడియం పక్కనే ఉన్న ప్రధాన రహదారిలో ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థ జలాలు దుర్గంధాన్ని వ్యాప్తి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించటం లేదంటూ స్థానికులు వాపోయారు. విష జ్వరాల నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు.