HIT TV కథనానికి స్పందన

HIT TV కథనానికి  స్పందన

SKLM: HIT TV కథనానికి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం మన HIT TV యాప్ లో "విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు" అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక ప్రజల ఇబ్బంది పడుతున్నారని HIT TV దృష్టికి రాగా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.