పలాసలో జరిగిన అవకతవకలపై విచారణ

పలాసలో జరిగిన అవకతవకలపై విచారణ

SKLM: పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో 2014 -15 కాలంలో తప్పుడు బిల్లులు పెట్టి అధికార దుర్వినియోగం చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ TRS శేషాద్రితో పాటు 15 మంది సిబ్బందిని విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.