క్షేత్రస్థాయి పర్యవేక్షణ విభాగాధిపతులదే: కమిషనర్

క్షేత్రస్థాయి పర్యవేక్షణ విభాగాధిపతులదే: కమిషనర్

కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రతి పనిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తి బాధ్యత విభాగాధిపతులదేనని కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆస్తిపన్ను వసూళ్లు, ఏ,బి,సి ఆపరేషన్లు, కోర్టు మార్గదర్శకాలు, ఎల్‌ఆర్‌యస్, బీపీఎస్ అమలు, టిడ్కో గృహాల కేటాయింపు అంశాలను పరిశీలించారు.