మెట్రో ఫేజ్-2పై స్పందించిన కేంద్రం

మెట్రో ఫేజ్-2పై స్పందించిన కేంద్రం

HYD: మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రాజెక్ట్ ఆమోదానికి నిర్దిష్ట కాలపరిమితి లేదని వనరుల లభ్యత, క్షేత్రస్థాయి మదింపుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. 2017 మెట్రో రైలు విధానం ప్రకారంమే ఫేజ్- 2 ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది, ఫేజ్-1,2 అనుసంధానంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. నిధులు బట్టే తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించింది.