ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

ఎన్నికల నేపథ్యంలో  రెండు వర్గాల మధ్య ఘర్షణ

NGKL: తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్లు డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ ఘర్షణ దిగారు. దీంతో ఇద్దరి వర్గీయులు దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.