'ఉండి మండలంలో వంట గ్యాస్ కొరత లేదు'

'ఉండి మండలంలో వంట గ్యాస్ కొరత లేదు'

W.G: ఉండి మండలంలో గ్యాస్ కొరత లేదని ఉండి SI నసీరుల్లా శనివారం చెప్పారు. కొన్ని అపోహలు వల్ల గ్యాస్ కొరత ఉందంటూ కొన్ని మీడియాలో వచ్చిన కధనాలు కరెక్ట్ కాదన్నారు. గ్యాస్ బుక్ చేసికుంటే వినియోగదారుల ఇంటికే గ్యాస్ పంపిణీ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఉండి గ్యాస్ ఆఫీస్ ఇరుకు వల్ల గ్యాస్ వినియోగదారులు ఉండి వచ్చి ఇబ్బంది పడవద్దని పేర్కొన్నారు. ఈ పుకార్లు నమ్మవద్దని ఆయన సూచించారు.