VIDEO: 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

VIDEO: 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

CTR: పుంగనూరు పట్టణంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్త ఇండ్లు స్కూలు నుంచి మూడేప్ప సర్కిల్ వరకు పట్టణ పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, సభ్యులు నాగరాజా, నరసింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.