పరీక్ష కేంద్రం మంజూరు చేయండి

ASR: అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీలో పదవ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనీ జీనబాడు పంచాయతీ టీడీపీ అధ్యక్షులు గండి సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, విద్యా కమిటీ సభ్యులు జీసీసీ ఛైర్మన్, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గండి సురేష్ మాట్లాడుతూ.. మండలంలో మారుమూలలో సెంటర్ పెట్టడం ముఖ్యమన్నారు.