బాల్య వివాహాల పై అవగాహన సదస్సు

బాల్య వివాహాల పై అవగాహన సదస్సు

ELR: ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు అంగన్వాడీ సెంటర్‌లో శుక్రవారం కిశోర్ బాలికలకు ఆరోగ్యం, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు ఉమెన్ పోలీసు సంధి సుసున్నా, అంగన్వాడి కార్యకర్త సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. బాల్యవివాహాల నిరోధక కమిటీ సభ్యులు అల్లు శ్రీను, వెల్ఫేర్ అసిస్టెంట్ ఝాన్సీ ఆశావర్కర్లు నిర్మల మణి, ఆయా భవానీ, కిశోర్ బాలలు పాల్గొన్నారు.