'ప్రకృతి వ్యవసాయంతోనే పంటలకు రక్షణ'

'ప్రకృతి వ్యవసాయంతోనే పంటలకు రక్షణ'

ELR: ప్రకృతి వ్యవసాయ పంటలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యంతో ఉంటాయని, అందుకే ప్రతి రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ప్రభాకర్ పిలుపునిచ్చారు. దెందులూరు మండలం సీతంపేటలో ఇటీవల తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణం రక్షింపబడుతుందని వివరించారు.