వైసీపీలో.. పలువురికి పదవులు
NLR: YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాకు చెందిన పలువురిని వివిధ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా కోవూరు నియోజవర్గం బుచ్చిడిపాలెం మండలానికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా నియమితులయ్యారు. పలువురు వైసీపీ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.