ఇంటర్ అడ్మిషన్స్ గడుపు పొడిగింపు

ఇంటర్ అడ్మిషన్స్ గడుపు పొడిగింపు

MBNR: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు నిన్నటితో ముగియగా.. గడువును మరోసారి ఈనెల 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పొడిగించారు. సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలలో నిన్న స్పాట్ అడ్మిషన్లు జరిగాయి. ఇప్పటికే అడ్మిషన్ గడుపు రెండుసార్లు పొడిగించడంతో.. ఈనెల 20నే చివరిగడువుగా ఉండనుందని పలు కాలేజీ యజమాన్యాలు తెలిపాయి.