నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

GDL: అయిజ మండల కేంద్రంలో గురువారం ఉదయం 10:00 నుంచి 1:00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఈ నీలి గోవిందు ప్రకటనలో పేర్కొన్నారు. 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల నిమిత్తం సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎక్లాస్పూర్, బింగిదొడ్డి, జడ దొడ్డి గ్రామాల్లో కూడా పవర్ కట్ ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.