వర్గల్ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవం

వర్గల్ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవం

SDPT: వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో 26న సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవ నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సతి సమేతులైన శ్రీ స్వామివారికి విశేషాభిషేకము, లక్ష పుష్పార్చన, దివ్యదర్శనం, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.