VIDEO: గిరిజన ప్రజలకు తప్పని డోలి మోత కష్టాలు..!

VIDEO: గిరిజన ప్రజలకు తప్పని డోలి మోత కష్టాలు..!

PPM: కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో మానవత్వాన్ని కదిలించిన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో గ్రామస్తులు డోలిలో మోసుకెళ్లారు. ఈ క్రమంలో నాగావళి నదిని దాటేందుకు భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఈ దృశ్యం అందరినీ కలచివేసింది.