హాలీవుడ్ స్టైల్ సింగర్‌గా డైరెక్టర్ కుమార్తె
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఇప్పటికే గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది. ఆ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నేషనల్ అవార్డు అందుకుంది. తాజాగా సుకృతి సౌత్ కొరియాలో ఓ కాన్సర్ట్‌లో ఇంగ్లీష్ సాంగ్‌తో, హాలీవుడ్ స్టైల్ సింగింగ్‌తో సుకృతి అదరగొట్టింది. తను పాడిన వీడియోని సుకుమార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.