ప్రైవేట్ డ్రైవర్ల చేతివాటం.. ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు

ప్రైవేట్ డ్రైవర్ల చేతివాటం.. ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు

TG: రాష్ట్రవ్యాప్తంగా RTC ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లను నియమించింది. అయితే RTC బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ చూపించి ప్రయాణికులతో డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోజు వారి జీతం కాకుండా టీ ఖర్చులకు అంటూ ప్రయాణికుల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.