తంగెళ్లమూడిలో దొంగ నోటు హంగామా

తంగెళ్లమూడిలో దొంగ నోటు హంగామా

ELR: ఏలూరు మండలం తంగెళ్లమూడి ఎంఆర్సీ కాలనీ వద్ద ఉన్న ఓ జనరల్ స్టోర్‌లో శుక్రవారం రాత్రి దొంగ నోటు వ్యవహారంపై గందరగోళం చోటుచేసుకుంది. సరకులు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి నకిలీ నోటు ఇచ్చాడని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.