ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

కోనసీమ: ఖరీఫ్‌లో ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 42 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం కాగా 32 వేల వరకు సరఫరా చేశామన్నారు.