నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు 
✦ బసవేశ్వరుడికి కలెక్టర్ ఘన నివాళులు   
✦ బుచ్చిలో కూరగాయల మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ పిడూరుపాలెంలో రూ. 1.50 కోట్లతో వేణుగోపాల స్వామి ఆలయం నిర్మాణం: ఎమ్మెల్యే సోమిరెడ్డి