INSPIRATION: పొట్టి శ్రీరాములు

INSPIRATION: పొట్టి శ్రీరాములు

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే అర్పించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ 1952లో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన ఈ త్యాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది. నేటి AP ఆవిర్భావానికి మూలపురుషుడైన ఆయన పట్టుదల భావి తరాలకు స్ఫూర్తిదాయకం.