VIDEO: ఘనంగా టీడీపీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

VIDEO: ఘనంగా టీడీపీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

CTR: పలమనేరు నియోజకవర్గంలో TDP పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14 తేదీల్లో నూతన కమిటీలను ప్రకటించాల్సిందిగా సూచనలు రావడంతో, ఆ దిశగా ప్రమాణ స్వీకారాలు నిర్వహించారు. ఇప్పటికే వారం క్రితం వీ.కోట మండల TDP కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తి కాగా, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె మండలాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.