రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

MBNR: మూసాపేట్ మండలం గాజులపేట స్టేజ్ వద్ద ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జడ్చర్ల నుంచి కర్నూలుకు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన కర్నూలుకు చెందిన కిషోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మరణించారు. స్వల్పంగా గాయపడ్డ మరో వ్యక్తిని 108లో తరలించారు.