VIDEO: బీరు సీసాతో వ్యక్తిని పొడిచిన దుండగుడు..!
NLG: నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన పెరుమల్ల నరేష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి బీరు సీసాతో దాడి చేసి పోడిచాడు. గాయపడ్డ నరేష్‌ని చికిత్స నిమ్మిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని బీరు సీసాతో పొడిచినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.