'వయోవృద్ధుల పోషణ పిల్లలే చూసుకోవాలి'

'వయోవృద్ధుల పోషణ పిల్లలే చూసుకోవాలి'

రంగారెడ్డి: మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్స్‌లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూధనరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి పాల్గొని మాట్లాడారు. వయోవృద్దుల పోషణ, సంక్షేమం చట్టపరంగా వారి పిల్లలే చూసుకోవాలని పేర్కొన్నారు.