జూన్ నాటికి టిడ్కో గృహాలు అందజేస్తాం: ప.గో MD

జూన్ నాటికి టిడ్కో గృహాలు అందజేస్తాం: ప.గో MD

W.G: జిల్లా వ్యాప్తంగా జూన్ నాటికి టిడ్కో గృహాలు అందజేస్తామని హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయాన్ని మున్సిపల్ కమిషనర్ ఏసు బాబుతో కలిసి పరిశీలించారు. తాడేపల్లిగూడెంలో సంక్రాంతికి, పాలకొల్లు, భీమవరంలో ఉగాదికి, తణుకులో జూన్ నాటికి అందజేస్తామన్నారు.