ఉప్పల్, కొత్తపేట స్కూల్లో నర్సరీ తరగతులు..!

ఉప్పల్, కొత్తపేట స్కూల్లో నర్సరీ తరగతులు..!

MDCL: ఉప్పల్ మండలం పరిధిలోని ఉప్పల్, కొత్తపేట ప్రైమరీ స్కూల్లో నర్సరీ తరగతులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రైమరీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నర్సరీలు, LKG, UKG విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మొదటగా ఉప్పల్ కొత్తపేటలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చిన్నారులకు బలవర్ధకమైన పోషకాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తారు.