జిల్లాలో వరుస పిల్లల కిడ్నాప్ కలకలం

WGL: జిల్లాలో పిల్లల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 2న బస్టాండ్‌లో బిహార్‌కు చెందిన 14 నెలల పాప సిరిస్టి కిడ్నాప్ జరిగింది. శుక్రవారం రైల్వే స్టేషన్‌లో రాజస్థాన్‌కు చెందిన 8 నెలల పాప పరిత్ బాయిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇతర రాష్ట్రాల కుటుంబాల పసిపిల్లలే లక్ష్యమయ్యారు. పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.