VIDEO: ప్రత్తిపాడులో వీగిన అవిశ్వాసం

VIDEO: ప్రత్తిపాడులో వీగిన అవిశ్వాసం

GNTR: ప్రత్తిపాడులో వైస్ ఎంపీపీ షేక్ ఆఫ్రిన్ సుల్తానాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశానికి ఏ ఒక్క ఎంపీటీసీ సభ్యుడు హాజరుకాలేదు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు గుంటూరు ఆర్డీవో ప్రకటించారు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు బుధవారం తెలిపారు.