VIDEO: 'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

VIDEO: 'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

ASF: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్లు పెంచాలని దివ్యాంగులు కోరారు. ఈ సందర్భంగా శనివారం రెబ్బెన మరియు గోలేటి గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పలువురు దివ్యాంగులు మాట్లాడుతూ.. ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే పెన్షన్లు పెంచాలన్నారు.