VIDEO: భక్తిశ్రద్ధలతో శబరిమాత వారోత్సవాలు

VIDEO: భక్తిశ్రద్ధలతో శబరిమాత వారోత్సవాలు

ADB: నేరడికొండ మండలంలోని కూప్టి గ్రామంలో శబరిమాత వార్షికోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందర్భంగా గ్రామస్తులు భజన సంకీర్తనలను గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. గురుదాస్ శంకరయ్య మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని కోరారు.