HYD చుట్టూర భూకంపం.. రిపోర్టు ఇదే..!

HYD చుట్టూర భూకంపం.. రిపోర్టు ఇదే..!

HYD: శివారు గాజులరామారంలోని మెట్‌ఖాన్ గూడలో ప్రాంతంలో భూమి కనిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీని పై పరిశోధన జరుపుతున్నట్లు NCS తెలిపింది. ఇది ఇలా ఉండగా.. సంగారెడ్డి పరిధి కిష్టాయపల్లి ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 29న రెక్టార్ స్కేల్ పై 2.9, మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ వద్ద జనవరి 30న 2.8 గా రికార్డు నమోదయింది.