'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అప్పుడేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 19 లేదా 26 న ఉస్తాద్ వస్తాడు అంటూ టాక్ వినిపిస్తోంది. కానీ మార్చి 19న 'టాక్సిక్' మూవీ, 26న ది ప్యారడైజ్, పెద్ది సినిమాలు విడుదలకానున్నాయి. మరి ఉస్తాద్ ఎవరితో పోటీ పడనున్నాడో వేచి చూడాల్సిందే.