'పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి'

'పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి'

కడప: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లపైన మురుగు, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామస్థులు సహకరించాలని కోరారు.