ఆ గ్లూకోజ్‌ మానిటర్ల వాడకం ఆపండి: FDA

ఆ గ్లూకోజ్‌ మానిటర్ల వాడకం ఆపండి: FDA

గ్లూకోజ్ మానిటర్ల విషయంలో అమెరికాకు చెందిన FDA హెచ్చరికలు జారీచేసింది. 'అబాట్ డయాబెటిస్ కేర్' తయారుచేసిన గ్లూకోజ్ మానిటర్ల వాడకాన్ని ఆపాలని తెలిపింది. ఫ్రీస్టైల్, లిబ్రే 3, ఫ్రీస్టైల్ లిబ్రే 3 ప్లస్‌లో తప్పుడు రీడింగ్‌లు నమోదు కావొచ్చని, పెద్ద సంఖ్యలో ఆ పరికరాలను రీకాల్ చేసినట్లు పేర్కొంది. అవి సరిగా పనిచేయకపోవడం వల్ల ఏడుగురు మరణించారని తెలిపింది.