రెండు లారీలు ఢీ.. క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్

రెండు లారీలు ఢీ.. క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్

E.G: దేవరపల్లి మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణంపాలెం హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో వెనుక లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతడిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.