రహదారి నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్

రహదారి నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామం నుంచి రేగులకుంట వరకు ఉన్న రహదారి నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రోడ్ల నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించామని మాజీ ఏఎంసీ ఛైర్మన్ పారేపల్లి రామారావు తెలిపారు. ఇటీవల ఈ రహదారి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.