కలెక్టరేట్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

NRML: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాయణాన్ని రచించిన గొప్ప కవి వాల్మీకి అని, వారి అడుగుజాడల్లో నేటి యువత నడవాలని సూచించారు.