సెప్టెంబర్ 13 జాతీయ లోక్ అదాలత్

VZM: జాతీయ లోక్ అదాలత్ ఏపి న్యాయ సేవ అధికారి సంస్థ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 13 రెండో శనివారం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు ఎం. బబితా తెలిపారు. ఈ మేరకు పోలీసు, ఎక్సైజ్ అధికారులతో కోర్టు హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ఎక్కువ కేసులు రాజీ చేయుటకు ఎక్కువ కేసులు గుర్తించాలన్నారు.