గ్రామ మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ
NZB: కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గ్రామ మహిళ సంఘ భవనాల నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ధనలక్ష్మి గ్రామ మహిళా సంఘం, వరలక్ష్మీ గ్రామ మహిళ సంఘ భవనంకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున రూ.20 లక్షలు మంజూరు చేసింది. అట్టి నిధులతో గ్రామంలో రెండు గ్రామ మహిళా సంఘ భవన నిర్మాణాలను చేపట్టారు