నేడు గణపవరంలో అందె శ్రీ సంతాప సభ
SRPT: కోదాడ మండలం గణపవరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు, గ్రంథాలయం సెంటర్ వద్ద కవి రచయిత అందె శ్రీ సంతాప సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.