జిల్లాలో చారిత్రక యుద్ధం.. ఎప్పుడు జరిగిందంటే..?

జిల్లాలో చారిత్రక యుద్ధం.. ఎప్పుడు జరిగిందంటే..?

PLD: తెలుగు చరిత్రలో ప్రసిద్ధమైనది 'పల్నాటి యుద్ధం' (క్రీ.శ. 1178-1182). ఇది కేవలం రాజ్యాల మధ్య పోరు మాత్రమే కాదు, సామాజిక మార్పుకు నాంది. గురజాల పాలకుడు నలగామరాజు, మాచర్ల పాలకుడు మలిదేవరాజు మధ్య సాగిన అధికార పోరాటం ఈ నేపథ్యం. అలాగే, కుల వివక్షకు వ్యతిరేకంగా బ్రహ్మనాయుడు పోరాటం, కన్నమదాసు వంటి వీరుల త్యాగాలు ఈ చరిత్రలో హైలైట్. కారెంపూడిలో ప్రతి ఏటా జరిగే వీరారాధ ఉత్సవాలు ఈ వీరుల సాహసానికి నిదర్శనం.