VIDEO: పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం రామవరంలోని పంట కాలవలో పూడికతీత పనులను సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమాలను మేళవించి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.