టీడీపీలో చేరిన 25 కుటుంబాలు

టీడీపీలో చేరిన 25 కుటుంబాలు

CTR: రామకుప్పం (M) రామాపురం తండాకు చెందిన 25 కుటుంబాలు YCP వీడి MLC కంచర్ల శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో TDPలో చేరారు. CM చంద్రబాబుతోనే కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధిలో తాము భాగస్వాములు కావాలని TDPలో చేరినట్లు వారు పేర్కొన్నారు. వారికి పార్టీ కండువాతో MLC స్వాగతం పలికారు.