VIDEO: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు

VIDEO: వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు

SRD: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం వాసర్ వాగు ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోలీసులు వాగు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరికలు జారీ చేసారు. అయిన ఓ వ్యక్తి కారులో వాగు దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.