స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్ష

స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్ష

W.G: జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఆమె పాలకొల్లు వచ్చిన సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా 1,626 అంగన్వాడీ కేంద్రాల పని తీరు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.