VIDEO: అభిమానులపై ఎమోషనల్ అయిన బాలయ్య

VIDEO: అభిమానులపై ఎమోషనల్ అయిన బాలయ్య

కృష్ణా: పామర్రు మండలం నిమ్మకూరులో గురువారం పర్యటించిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులపై ఎమోషనల్‌గా స్పందించారు. 'నా విజయాల్లోనే కాకుండా అపజయాల్లో కూడా నాతో నిలిచే శక్తి నా అభిమానులే. వారు ఒక్క వర్గానికి చెందినవారు కాదు, అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాల నుంచి ఉన్నార'ని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్వగ్రామ సందర్శనలో అభిమానుల సందడి కనిపించింది.