HIT TV SPECIAL: సర్పంచి సాబ్ నీకు ఏం కావాలి..!
WGL: సర్పంచి గ్రామ అభివృద్ధి కావాలా.. నీకు డబ్బులు కట్టలు కావాలా? నీకు గ్రామ అభివృద్ధి కావాలా.. నీకు దోపిడి దళారులు కావాలా? గ్రామ అభివృద్ధి కావాలా.. నీకు స్వార్థ ప్రయోజనాలు కావాలా? గ్రామ అభివృద్ధి కావాలా.. నీకు మాయ మాటలు చెప్పేవారు కావాలా? ఒక్కసారి గ్రామ అభివృద్ధి వైపు చూడు.. నీకు పట్టం కడుతారు చూడు? ఒక్కసారి ప్రజానీకం వైపు చూడు.. నీకు పూజలు చెస్తారు చూడు. మీ HIT TV SPECIAL